కొరటాల చేతిలో తన కొడుకును పెడుతున్న స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్న చాలామంది దర్శకులు ఇప్పుడు తమదైన రీతిలో మంచి సక్సెస్ సాధిస్తున్నారు అంటే దర్శకుడు కూడా ఇప్పుడు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ఇప్పటికే ఆయన దేవర సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఈ సినిమాతో పాన్ ఇండియాలో హీరోగా సక్సెస్ ని సాధిస్తారనే తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

 Star Hero Putting His Son In The Hands Of Koratala, Junior Ntr, Koratala Shiva-TeluguStop.com
Telugu Devara, Ntr, Koratala Shiva, Mohanlal, Pranav Mohanlal, Tollywood-Telugu

ఇక వీళ్లిద్దరూ కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ ( Koratala Siva )ఈ సినిమా తర్వాత మలయాళం స్టార్ హీరో అయిన మోహన్ లాల్ కొడుకు అయిన ప్రణవ్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు.ఇక దానికోసం మోహన్ లాల్( Mohanlal ) కూడా కొరటాల శివతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Devara, Ntr, Koratala Shiva, Mohanlal, Pranav Mohanlal, Tollywood-Telugu

ఇక మొత్తానికైతే కొరటాల శివ మోహన్ లాల్ ఇద్దరి మధ్య జనతా గ్యారేజ్ సినిమా సమయంలో మోహన్ లాల్ కి కొరటాల శివ కి మధ్య మంచి స్నేహమైతే పెరిగింది.మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే మోహన్ లాల్ తన కొడుకుని కొరటాల చేతిలో పెడుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో కొరటాల మంచి సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

 Star Hero Putting His Son In The Hands Of Koratala, Junior NTR, Koratala Shiva-TeluguStop.com

ఇక దేవర సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటే మాత్రం కొరటాల శివ కి భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.ఒకవేళ దేవర సినిమా తేడా కొడితే మాత్రం కొరటాల కెరియర్ డైలమాలో పడుతుందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube