విశాఖ గాజువాక: గాన గాంధర్వుడు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నారు మేనమామ మెట్టా వెంకటరావు. ఆయన బాల్యం అంత అనకాపల్లి లోనే జరిగింది.
పుట్టింది అచ్యుతాపురం మండలం దోసూరు.సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి.
చిన్నతనం నుండే ఉద్వేగ భరితమైన గేయాలను రచించిన వ్యక్తి.ఆయన మరణం సినీ రంగానికే కాదు బందువులందరికి తీరని లోటు.
ఆయన మరణ వార్త విని హైదరాబాద్ బయలుదేరిన మేనత్త సుబ్బలక్ష్మి, మేనమామ వెంకటరావు.
.