ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సింగపూర్ ఎయిర్ లైన్స్..!!

కరోనా సమయములో అంతర్జాతీయ ఎయిర్ లైన్స్( International Airlines ) లు అనేక కష్టాలు పడటం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ లు అనేక నష్టాల్లో కూరుకుపోయాయి.

 Singapore Airlines Has Announced A Bumper Offer For Employees , Singapore Airlin-TeluguStop.com

కరోనా కంట్రోల్ చేయటానికి వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాలు చూశాయి.ఒక దేశం నుండి మరొక దేశానికి విమాన రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి అప్పట్లో నెలకొంది.

అయితే రెండు సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గడం తెలిసింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ( World Health Organization ) సైతం కరోనా ఎమర్జెన్సీ నీ పూర్తిగా ఎత్తివేయడం జరిగింది.

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ లు నష్టాల్లో ఉండగా… సింగపూర్ ఎయిర్ లైన్స్( Singapore Airlines ) మాత్రం తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం జరిగింది.గడచిన ఏడాదిలో లాభాలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.దీంతో ఉద్యోగుల 8 నెలల జీతానికి సమానంగా ఈ బోనస్ ఇస్తామని తెలిపింది.కరోనా లాంటి కష్ట సమయంలో ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన కృషికి ఫలితంగా బోనస్ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube