రాష్ట్ర పంచాయితీ రాజ్ కమీషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన సర్పంచ్ లు

అమరావతి: రాష్ట్ర పంచాయితీ రాజ్ కమీషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన సర్పంచ్ లు.15 ఆర్థిక సంఘ నిధులజాప్యం, అభివృద్ధి పనులపై నిరసనకు పిలుపు.కమీషనర్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.ప్లకార్డులతో కార్యలయం ఎదుట నిరసన తెలుపుతున్న అధికార పార్టీ సర్పంచ్ లు.సర్పంచ్ లను అడ్డుకున్న పోలీసులు.కార్యాలయం ఎదుట నిరసన తెలియచేస్తున్న అధికార పార్టీ సర్పంచులు.15 వ ఆర్ధిక సంఘం నిధులు తక్షణమే నూతన బ్యాంకు ఖాతాలకు విడుదల చేయాలని డిమాండ్.వేతనం 15 వేలు చేయాలని డిమాండ్.

 Sarpanchs Tried To Surround State Panchayat Raj Commissioner Office In Amaravati-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఆర్ధిక సంఘం నిధులను సర్పంచులు కొత్తగా ఓపెన్ యూనియన్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి.

గ్రామ పంచాయితీల్లో బ్లీచింగ్ చల్లటానికి కుడా నిధులు లేవని ఆవేదన.

రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు ఇచ్చిన UO నోట్, జీవోలను రద్దు చేయాలని డిమాండ్.నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థుల్లో ఉన్నామని ఆవేదన.

రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేయాలని డిమాండ్.నిరసన చేస్తున్న సర్పంచ్లను అరెస్టు చేసే మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలింపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube