తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్లు కూడా వాళ్ళకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి ఎప్పటికప్పుడు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు.
ఇక ఇలాంటి సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాక్షి శివానంద్( Sakshi Shivanand ) తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది.అయితే సాక్షి శివానంద్ ఒక స్టార్ హీరోని( Star Hero ) ప్రేమించింది.
ఆయన కూడా తనను ప్రేమించినట్టుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి.దాంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు.
కానీ అనుకోని కారణాలవల్ల ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది.
దాంతో ఆయన వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నాడు.ఇక ఈమె కూడా కొద్ది సంవత్సరాలు సినిమాల్లో నటించి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది.ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ కథ సుఖాంతమైందనే చెప్పాలి.
అయితే ఈమె చిరంజీవితో( Chiranjeevi ) మాస్టర్ సినిమా( Master Movie ) ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత నాగార్జున, మహేష్ బాబు,రాజశేఖర్, జగపతిబాబు లాంటి స్టార్ హీరోలందరితో నటించింది.
అయినప్పటికీ తనకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అయితే రాలేదు.
నిజానికి ఆమె అందం గానీ, అభినయం గాని అద్భుతంగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కూడా ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగలేకపోయింది.ఇక దాంతో ఆమె ఇండస్ట్రీ నుంచి తొందరగానే ఫేడ్ ఔట్ అవ్వాల్సి వచ్చింది.ఇక ఇండస్ట్రీ లో చాలా మంది హీరో, హీరోయిన్స్ ప్రేమించుకుంటారు.
అంతలోనే మళ్ళీ బ్రేకప్ కూడా చేసుకుంటారు.ఇవన్నీ ఇక్కడ సర్వ సాధారణం గా జరుగుతూనే ఉంటాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
.