పెళ్లిపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన సాయి పల్లవి.. వైరల్ వీడియో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైబ్రిడ్ పిల్లగా ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఈ సినిమాతో సక్సెస్ అందుకొని కెరీర్ పరంగా కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

 Sai Pallavi Interesting Things About Marriage Video Viral Details, Sai Pallavi,-TeluguStop.com

తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఎంతో హోమ్లీగా కనిపించే ఈ బ్యూటీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

కెరీర్ మొదట్లో ‘ఢీ’ డాన్స్ షోలో పాల్గొని తన డాన్స్ లతో మంచి గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా వైద్య విద్య కూడా చేస్తుంది.మొదట ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయిపల్లవి. ఆ తర్వాత ‘ఫిదా’ సినిమాలో నటించి తనకంటూ మంచి సక్సెస్ అందుకుంది.

అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు కూడా పంచుకుంటుంది.

అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో బాగా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Fidaa, Sai Pallavi, Marrige, Premam, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది.

చూడ్డానికి తెలుగు అమ్మాయిలానే ఉంటావు అని అనడంతో.తన ఇంట్లో బడగ మాట్లాడేటప్పుడు తనకు మధ్యలో తెలుగు వస్తుంటుంది అని.అప్పుడు తన తండ్రి ఎవరైనా తెలుగు అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోమని అంటుంటారు అని అన్నది.ఇక తనకు 23 ఏళ్ల వయసులో పెళ్లయి.30 వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారు అని అనుకున్నాను అని తన మాటలతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube