హైదరాబాద్ అమీర్ పేటలో రోడ్డుప్రమాదం

హైదరాబాద్( Hyderabad ) లోని అమీర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది.ధరమ్ ఖరం రోడ్డులో ఆటోను కారు ఢీకొట్టింది.

 Road Accident In Ameerpeta, Hyderabad , Ameerpeta Road Accident , Road Accident-TeluguStop.com

ఈ ప్రమాదంలో మహిళతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆటో డ్రైవర్( Auto driver ) పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


యాక్సిడెంట్( Accident ) జరగడానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బ్రేక్ లివర్ కిందకు షూ వెళ్లడంతో బ్రేకులు పడక ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube