హైదరాబాద్ అమీర్ పేటలో రోడ్డుప్రమాదం

హైదరాబాద్( Hyderabad ) లోని అమీర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది.ధరమ్ ఖరం రోడ్డులో ఆటోను కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహిళతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆటో డ్రైవర్( Auto Driver ) పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు./BR యాక్సిడెంట్( Accident ) జరగడానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బ్రేక్ లివర్ కిందకు షూ వెళ్లడంతో బ్రేకులు పడక ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!