టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో( Tollywood Drugs Case ) కీలక మలుపు చోటు చేసుకుంది.మొత్తం ఎనిమిది కేసుల్లో ఆరు కేసులను హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు( Nampally Court ) కొట్టివేసింది.

 Crucial Turning Point In Tollywood Drug Case Details, Cases Dismiss, Crucial Tur-TeluguStop.com

ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని న్యాయస్థానం కొట్టివేసింది.

ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు కేసులను డిస్మిస్( Cases Dismiss ) చేసింది.కాగా 2018లో టాలీవుడ్ కు చెందిన పలువురు నటులపై( Tollywood Actors ) ఎనిమిది కేసులను సిట్( SIT ) నమోదైన సంగతి తెలిసిందే.అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అప్పటి ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube