తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.రూ.26 వేల కోట్ల అంచనా వ్యయంతో 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు.రీజనల్ రింగు రోడ్డు భూ సేకరణ నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు.గతంలో కేంద్రం కేటాయించిన రూ.500 కోట్లు కూడా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు.ఇప్పటికైనా రింగు రోడ్డు నిధులను విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు