ఇండియన్ మూవీ కింగ్ ప్రభాస్.. ఈ రికార్డులే ఆయన సత్తా ఏంటో చెప్తాయి..

ప్రభాస్.పాన్ ఇండియన్ స్టార్.

 Rebal Star Prabhas Unbeatable Records Details, Prabhas, Prabhas Records, Pan Ind-TeluguStop.com

బాహుబలి తర్వాత ఓ రేంజిలో పేరు సంపాదించిన నటుడు.ప్రపంచ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ హీరో.

ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా హాలీవుడ్ రేంజిలో దుమ్మురేపింది.ఇప్పటికికే ఎన్నో అద్భుత రికార్డులను సాధించిన ప్రభాస్.

రానున్న ప్రాజెక్టులతో ఏ రేంజిలో రికార్డులు క్రియేట్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు.

ప్రపంచ వ్యాప్తంగా పలు రికార్డులు నెలకొల్పాడు ప్రభాస్.ఇంతకీ ప్రభాస్ సాధించిన రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

* మేడమ్ టుస్సాడ్స్‌లో మ్యూజియంలో మైనపు బొమ్మ ఏర్పాటు చేయబడిన తొలి సౌత్ ఇండియన్ హీరో.

*వికీపీడియా నుంచి బర్త్ డే విషెస్ పొందిన తొలి ఇండియన్ హీరో

* తన సినిమా EMOJIని పొందిన తొలి తెలుగు నటుడు

* కెన్యా ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్

Telugu Bahubali, Madamtussads, Prabhas, Radhe Shyam, Saho, Wikipedia-Movie

*ప్రపంచ వ్యాప్తంగా మూడు సినిమాలు వరుసగా రూ.350 కోట్ల గ్రాస్ వసూలు పొందిన తొలి ఇండియన్ యాక్టర్

*రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిలిచిన తొలి నాన్-ఇంగ్లీష్ నటుడు

* తొలి రోజు రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ నటుడు

* నైజాంలో 43 కోట్ల షేర్, ఆంధ్రా లో 70 కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు నటుడు

* కర్ణాటకలో 80 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు హీరో

Telugu Bahubali, Madamtussads, Prabhas, Radhe Shyam, Saho, Wikipedia-Movie

* తమిళనాడులో 75 కోట్ల గ్రాస్ సాధించిన తొలి తెలుగు హీరో

* ఉత్తర అమెరికాలో $8M వసూలు చేసిన తొలి భారతీయ హీరో

* ఓవర్సీస్ మార్కెట్‌లో $10M వసూలు చేసిన తొలి టాలీవుడ్ హీరో

* ఇండియాలో రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి భారతీయ హీరో

* బాలీవుడ్‌లో రూ.120 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సౌత్ ఇండియన్ హీరో

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube