చిరంజీవి మోహన్ బాబు గొడవలపై కీలక వ్యాఖ్యలు చేసిన రాజా రవీంద్ర.. ఏం చెప్పారంటే?

తెలుగులోని పాపులర్ నటులలో రాజా రవీంద్ర ఒకరనే సంగతి తెలిసిందే.నిప్పురవ్వ అనే సినిమాతో రాజా రవీంద్ర నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

 Raja Ravindra Comments About Chiranjeevi Mohan Babu Issue Details Here , Chiren-TeluguStop.com

సూర్యవంశం, పెదరాయుడు సినిమాలతో రాజా రవీంద్ర పాపులరిటీని పెంచుకున్నారు.సినిమాలలో నటించడంతో పాటు రాజా రవీంద్ర పలువురు హీరోహీరోయిన్లకు డేట్లను చూసేవారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజా రవీంద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రవితేజ నన్ను మామ అని పిలుస్తారని రవితేజ తన డేట్స్ చూసుకుంటే బాగుంటుందని చెప్పడంతో ఆయన డేట్స్ చూశానని రాజా రవీంద్ర అన్నారు.

నేను ఆర్టిస్ట్ కావడంతో హీరో ఏదైనా ప్రాబ్లమ్ చెబితే నాకు సులభంగా అర్థమవుతుందని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.నాకు యాక్సెస్ ఎక్కువగా ఉంటుందని నిర్మాతలతో అందరితో తనకు పరిచయం ఉందని రాజా రవీంద్ర అన్నారు.

నేను హీరోలకు మేనేజర్ అయినా యాక్టర్ గానే నన్ను చూస్తారని రాజా రావీంద్ర పేర్కొన్నారు.తనకు సినిమా కష్టాలేమీ లేవని రాజా రవీంద్ర తెలిపారు.

తాను నైట్ కాలేజ్ లో బీకాం చదివానని రాజా రవీంద్ర అన్నారు.డేట్లు అంటే డేట్లు తప్ప ఇతర విషయాలను తాను పట్టించుకోనని ఆయన తెలిపారు.

చిరంజీవికి మోహన్ బాబుకు గొడవలు లేవని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Mohan Babu, Raja Ravindra, Son India-Movie

చిరంజీవి పుట్టినరోజుకు మోహన్ బాబు బహుమతిగా బైక్ పంపించారని రాజా రవీంద్ర అన్నారు.చిరంజీవి సన్నాఫ్ ఇండియా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారని రాజా రవీంద్ర పేర్కొన్నారు.రవితేజ కెరీర్ ఎదుగుదలలో తన పాత్ర లేదని తన టాలెంట్ తో రవితేజ ఎదిగారని రాజా రవీంద్ర వెల్లడించారు.

రవితేజ, తాను చాలా ప్రాబ్లమ్స్ మాట్లాడుకునేవాళ్లమని రాజా రవీంద్ర అన్నారు.ఎవరో ఏదో చెబితే రవితేజ తనను దూరం పెట్టారని ఎందుకు అలా చేశారో అడగాలని తాను ప్రయత్నం చేయలేదని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube