ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.14
సూర్యాస్తమయం: సాయంత్రం 05.46
రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా.4.11వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
మిథునం:
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.
కర్కాటకం:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తొందరపాటు నిర్ణయాలు ఈ రోజు మీకు పనికిరావు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతి పని అందుతుంది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కన్య:
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
తులా:
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది .
మకరం:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించినా చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.
తరచూ మార్చుకునే మీ నిర్ణయాల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
మీనం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.ఇతరులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
DEVOTIONAL