ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.50
సూర్యాస్తమయం:సాయంత్రం 05.49
రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు:ఉ.7.30 ల8.00
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మిథునం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని వస్తువులను అనవసరంగా కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
సింహం:
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా ఇంటి బంధువుల వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
దేవదర్శనాల వంటి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
కన్య:
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకూడదు.
తులా:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే విజయవంతంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.స్నేహితులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు తోటి తోటి వారిని ఎక్కువగా నమ్మకండి.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకపోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కుంభం:
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంటుంది.మీ వ్యక్తిత్వం వలన మీకు గౌరవం దక్కుతుంది.మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.
మీనం:
ఈరోజు మీరు మీ స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది.తొందరపడి మీరు ఎటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
LATEST NEWS - TELUGU