తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 19 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 19 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.02.10 నుంచి 03.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.10 నుంచి 10.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.29 నుంచి 10.03 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి  విషయంలో తల్లిదండ్రుల తీసుకోవడం మంచిది.

స్నేహితులతో గడుపుతారు.ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు  మీ సొమ్ము ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా వచ్చిన అతిధి వల్ల సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.ఇతరులకు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు ఇతరుల నుండి  సహాయం కలుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరమైన లాభాలు ఉండగా ధనాన్ని ఎక్కువగా వృధాగా ఖర్చు చేస్తారు.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా వుండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు వాదనలు కలగకుండా జాగ్రత్త పడాలి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు అనుకోకుండా ఆర్థికంగా ఊహించని చోట నుండి లాభాలు అందుతాయి.ఇతరుల నుండి ధన సహాయం కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలత ఎక్కువగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఉద్యోగస్తులకు నుండి పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.అనుకోకుండా వచ్చిన బంధువు వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.కొన్ని దైవ దర్శనాలు వంటివి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల చదువు పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube