తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 3, మంగళవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం:సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరుకుతుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని వస్తువులను అనవసరంగా కొనుగోలు చేస్తారు.
ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు.
ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనుకోకుండా ఇంటి బంధువుల వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
దేవదర్శనాల వంటి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకూడదు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే విజయవంతంగా సాగుతుంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
స్నేహితులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తోటి తోటి వారిని ఎక్కువగా నమ్మకండి.
కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.
దీనివల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకపోవడమే మంచిది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంటుంది.మీ వ్యక్తిత్వం వలన మీకు గౌరవం దక్కుతుంది.
మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు మీ స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది.
తొందరపడి మీరు ఎటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన బిగ్ బాస్8 సోనియా ఆకుల.. కంగ్రాట్స్ అంటూ!