పవన్ కళ్యాణ్ ని కలిసిన రఘురామ కృష్ణంరాజు( Raghurama Krishna Raju ) 48 గంటల్లో నేను ఎక్కడ నుంచి పోటీ చేస్తానేది తెలుస్తుంది.నేను ఖచ్చితంగా పోటీ లో ఉంటాను.
అసెంబ్లీ నా లోక్ సభ నా అనేది తెలుస్తుంది నేను పోటీ చేసే దగ్గర ప్రచారానికి రమ్మని పవన్ ను అడిగాను సానుకూలంగా స్పందించారు.ఎవరిని పన్నాగాలు కుట్రలు పన్నినా పిఠాపురంలో గెలిచేది పవన్.
గోదావరి జిల్లాలో పోటీ చేస్తానన్నది చర్చ కాదు అదే నిజం పెద్ద చర్చే జరుగుతుంది.