Pooja Hegde : సినిమాలు లేకపోయినా ఖరీదైన కారు కొన్న పూజా హెగ్డే… ధర ఎంతో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి పూజా హెగ్డే( Pooja hedge ) ప్రస్తుతం ఎలాంటి సినిమా అవకాశాలు లేక కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాలక్షేపం చేస్తున్నారు.ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవడం వచ్చిన సినిమా అవకాశాలను కోల్పోవడంతో ఎలాంటి సినిమా అవకాశాలు లేకుండా ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

 Pooja Hedge Buys New Range Rover Car Photos Goes Viral-TeluguStop.com

పూజా హెగ్డే మరోవైపు సినిమా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోయినా పూజా హెగ్డే మాత్రం ఖరీదైన కారును కొనుగోలు చేశారని తెలుస్తుంది.

Telugu Car, Pooja Hedge, Range Rover, Tollywood-Movie

ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి తన కారు ముందు దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.పూజా హెగ్డే కొనుగోలు చేసినటువంటి కారు ఏది దాని ఖరీదు ఎంత అనే విషయాల గురించి కూడా నేటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.పూజా హెగ్డే రేంజ్ రోవర్ SUV( Range Rover SUV )ని కొనుగోలు చేసిందట.గ్రెయ్ కలర్ షేడ్ తో కారు అదిరిపోయింది.ప్రస్తుతం ఈ కారుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ కారు ఖరీదు తెలుసుకొనే ప్రయత్నం చేస్తూ షాక్ అవుతున్నారు .

Telugu Car, Pooja Hedge, Range Rover, Tollywood-Movie

పూజా హెగ్డే కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారు ఖరీదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.సినిమా అవకాశాలు లేకపోయినా ఈమె ఈ రేంజ్ లో ఖరీదైన కారు కొనుగోలు చేశారా అంటూ అందరూ షాక్ అవుతారు.అయితే ఇప్పటివరకు పూజా హెగ్డే దగ్గర ఆల్రెడీ పోర్షే కయెన్, జాగ్వార్, ఆడి క్యూ7( Pooja Hegde Car Collection ) మరియు మరెన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి.

 వీటితోపాటు తన గ్యారేజ్ లో రేంజ్ రోవర్ కారు కూడా చేరిపోయిందని తెలుస్తుంది.ఇలా ఈమె ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube