గుంటూరు జిల్లా మంగళగిరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు.రేపు పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ఆయన నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు.
ఈ మేరకు పార్టీ నేతలు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.అనంతరం నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.