లవ్ బ్రేకప్ కావడంతో బాత్రూంలోకి వెళ్లి ఆ పని చేశాను.. రవితేజ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

మాస్ మహారాజ రవితేజ ( Raviteja ) హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswararao ) ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీ విడుదల కానుంది.ఇక ఈ సినిమా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Nupur Sanon Open About Her Love Break Up Story , Nupur Sanon, Break Up Story, Ra-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా నుపూర్ సనన్ ( Nupur Sanon ) టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసింది.ఈమె స్వయంగా నటి కృతి సనన్ సోదరి కావడం విశేషం.

ఈమెకు ఇదే మొదటి సినిమా కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

Telugu Break Story, Nupur Sanon, Raviteja-Movie

నుపూర్ సనన్ ఇంటర్వ్యూలలో పాల్గొని తన కెరీర్ గురించి అలాగే సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు తన లవ్ స్టోరీ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో ఈమె తన ప్రేమ గురించి అలాగే తన బ్రేకప్ గురించి చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను ఒక అబ్బాయిని చాలా ఇష్టంగా గాఢంగా ప్రేమించానని తెలిపారు.

Telugu Break Story, Nupur Sanon, Raviteja-Movie

కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఆ అబ్బాయిని చాలా ఇష్టపడ్డారని ఇలా ఇద్దరం పీకల్లోకి ప్రేమలో మునిగిపోయామని తెలియజేశారు.అయితే ఆ అబ్బాయి కొద్ది రోజుల తర్వాత నన్ను మోసం చేసి బ్రేకప్ చెప్పుకున్నారని నుపూర్ సనన్ తన లవ్ బ్రేకప్ గురించి చెప్పిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా తన ప్రేమ విషయం ఇంట్లోవారికి తెలియదు అయితే ఎక్కడ తెలుస్తుందోనని తాను బ్రేకప్ అయిన తర్వాత ఎంతో నరకం అనుభవించానని అర్థరాత్రి బాత్రూంలోకి వెళ్లి నా బాధ మొత్తం తీరిపోయే వరకు ఏడ్చేదానిని అంటూ నుపూర్ సనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతమైతే ఎలాంటి లవ్ స్టోరీలు లేవని తాను పూర్తి దృష్టిని కెరియర్ పైనే పెట్టానంటూ ఈమె తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube