పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడుతున్న ఎన్టీయార్...

కొరటాల శివ( Koratala Shiva ) డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా( Devara movie ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుడిని ఏమాత్రం నిరుత్సాహపరచదు అనే విధంగా సినిమా మేకర్స్ అయితే సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

 Ntr Competing With Pawan Kalyan's Film , Jr Ntr , Pawan Kalyan , Koratala Shiva-TeluguStop.com

ఇక మొత్తానికైతే దేవర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ చాలా కాలం నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

Telugu Devara, Jr Ntr, Koratala Shiva, Og, Pawan Kalyan, Sujeeth, Tollywood-Movi

మొదట ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు ఇక దాంతో ఇప్పుడు సినిమా మేకర్స్ అఫీషియల్ గా ఒక డేట్ అనౌన్స్ చేశారు ఇంకా సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ డేట్ నా పవన్ కళ్యాణ్ ‘ఓజి( OG movie ) ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దానయ్య సెప్టెంబర్ 27వ తేదీన ఓజీ సినిమాని థియేటర్లోకి తీసుకొస్తున్నామంటూ ప్రకటించాడు.

 NTR Competing With Pawan Kalyan's Film , Jr NTR , Pawan Kalyan , Koratala Shiva-TeluguStop.com

మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే డేట్ నా రావడం అతని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిలో కూడా ఆసక్తిని కలిగిస్తుంది.

Telugu Devara, Jr Ntr, Koratala Shiva, Og, Pawan Kalyan, Sujeeth, Tollywood-Movi

నిజానికి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో పోటీపడి తన సినిమాని ఎన్టీయార్ బరిలోకి దింపగలడా? పవన్ కళ్యాణ్ తో పోటీ పెట్టుకొని తన సినిమాతో సక్సెస్ కొట్టగలడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పవన్ కళ్యాణ్ తో పోటీ పడాలని చూస్తున్నాడు అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.మరి ఓజి సినిమా మేకర్స్ నుంచి దేవర సినిమా మేకర్స్ కి వాళ్ళు ఆ డేట్ నా రావడం లేదని ఏదైనా హింట్ ఇచ్చారా.? అందువల్లే వీళ్లు ఆ సినిమాని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube