సాయి పల్లవికి ఆఫర్లు లేవా..?

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సాయి పల్లవి తెలుగులో దాదాపు ఒక స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ ని సంపాదించిందని చెప్పొచ్చు.ఆమె చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టడంతో సాయి పల్లవి రేంజ్ పెరిగిందని చెప్పొచ్చు.

 No Offers For Sai Pallavi In Tollywood,sai Pallavi,shyam Singha Roy,love Story,-TeluguStop.com

లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ, శ్యాం సింగ రాయ్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నసాయి పల్లవి ప్రస్తుతం రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో నటించింది.వేణు ఊడుగుల డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి తన అభినయంతో మెప్పిస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి తెలుగులో ఒక్క ఆఫర్కూ డా రాలేదు.ఒకవేళ వచ్చినా ఆమె కాదన్నదా లేక ఆమెని కాదని అనుకున్నారా అన్నది తెలియదు కానీ సాయి పల్లవికి తెలుగు సినిమాలు లేకపోవడం షాకింగ్ గా ఉంది.

ఇది నిజంగా సాయి పల్లవి ఫ్యాన్స్ కి మింగుడుపడని వార్తే అయినా అమ్మడు హీరోయిన్ గా డిస్కషన్స్ లో ఉన్న సినిమా కూడా తెలియదని చెప్పొచ్చు.చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో సిస్టర్ రోల్ కాదనేసిన సాయి పల్లవి తెలుగులో సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube