కొత్త సంవత్సరంలో మీ డైట్ ప్లాన్ లో ఈ తప్పులు లేకుండా చూసుకోండి..లేదంటే?

కొత్త సంవత్సరం సందర్భంగా చాలామంది ఈ సంవత్సరంలో ఎన్నో మంచి అలవాటులకు మార్పులు తెచ్చుకోవాలని సంకల్పం చేసుకుంటూ ఉంటారు.ఈ విధంగా చాలామంది డైట్ ప్లాన్ కూడా చేసుకుంటారు.

 Make Sure You Don't Make These Mistakes In Your Diet Plan In The New Year Or Els-TeluguStop.com

అయితే కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్యకరమైన నియమాలను పాటించాలని నిర్ణయించుకుంటారు.ఇక మరికొందరు ఈ సంవత్సరంలో కచ్చితంగా బరువు తగ్గడానికి ఉపయోగపడే డైట్ ఫాలో అవ్వాలని తీర్మానం చేసుకుంటారు.

అయితే వీళ్ళ తీర్మానంలో డైట్ ప్లాన్ అమలు చేసుకునేటప్పుడు అతిపెద్ద  తప్పులు చేస్తూ ఉంటారు.దీంతో డైట్ ప్లాన్ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది.

అయితే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ ను తీసుకుంటారు  అయితే ఇది ఆహారంలో కొవ్వును, క్యాలరీలను జోడిస్తుంది.

ఇక చిప్స్, ఇక ఇతర వేయించిన వస్తువులు, ప్రత్యామ్నాయంగా ఉడికించిన కూరగాయలు లేదా సలాడ్లను ఎంచుకుంటే మంచిది.ఎందుకంటే కూరగాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.అదే విధంగా వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటో కెమికల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి.

Telugu Fiber, Tips, Junk, Minerals, Phytochemicals, Salads, Vitamins-Telugu Heal

ఇవి మనల్ని సంతృప్తిగా ఉంచేందుకు సహాయపడతాయి.కాబట్టి ఆరోగ్యకరమైన స్నాక్స్ ని తీసుకుంటే చాలా మంచిది.అలాగే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.

ఇక లంచ్ డిన్నర్లలో కూడా ఎక్కువగా తినడానికి అల్పాహారం దాటవేయడం మానేయాలి.అయితే అల్పాహారం మానేస్తే అతిగా తినడం, ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, బరువు పెరుగుట లాంటివి ఎదుర్కొవాల్సి వస్తుంది.

పండుగల సీజన్ లో కూడా చాలామంది ఇరుగుపొరుగు వారితో కేకులు, టాట్లు, మఫిన్లు, క్యాండీలు లాంటి స్వీట్లను ఇచ్చుపుచ్చుకుంటారు.దీనివల్ల ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది.

ఎందుకంటే ఇందులో శుద్ధి చేసిన చక్కెరలు బరువు పెరగడానికి కారణం అవుతాయి.అయితే ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడుకోవడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం.

అందుకే ఎల్లప్పుడూ తగినంత నీరు తాగుతూ ఉండాలి.అదేవిధంగా అదనపు ఆల్కహాల్ తీసుకోకూడదు.

ఎందుకంటే వీటిలో కూడా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.ఇది డిహైడ్రేషన్ అదేవిధంగా తరచూ వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube