అవినీతి లేని ఏకైక ప్రభుత్వం మోదీ సర్కార్..: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం నిధులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.మోదీ పదేళ్ల పాలనలో దేశం ఎంతో పురోగమించిందని పేర్కొన్నారు.

 Modi Government Is The Only Government Without Corruption..: Kishan Reddy-TeluguStop.com

ఒక్క అవినీతి లేని ఏకైక ప్రభుత్వం మోదీ సర్కార్ అని తెలిపారు.తెలంగాణలో బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసం అమలుకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని మండిపడ్డారు.అయితే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బీజేపీ మ్యానిఫెస్టో ఉంటుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube