ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్.బిజెపి నేత పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిదని మాట్లాడుతున్నారు ఇది సరికాదు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల అప్పు లో ఉందో చెప్పాలి.బిజెపి.
టిడిపి, జనసేన తో పొత్తుగా వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సీఎం జగన్ కె ఉంది.
రాష్ట్రంలో టిడిపి, జనసేన ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
క్షేత్రస్థాయిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు మద్దత్తు ఇస్తున్నారు.సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదు.సమన్వయంతో పని చేయాలి.బాధ్యతలు విస్మరిస్తే వేటు తప్పదు.సీఎం జగన్ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర సుపరిపాలన అందిస్తున్నారు.
సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు 90% నెరవేర్చారు.