వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఎమ్మెల్యే ఆనం అసంతృప్తి..!

వైసీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నియోజకవర్గంలో సరైన సదుపాయాలు లేవన్నారు.

 Mla Anam Is Once Again Dissatisfied With The Ycp Government..!-TeluguStop.com

సచివాలయం, వాలంటీర్లకు కనీసం భవనాలు కూడా లేవని, ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియడం లేదని తెలిపారు.అద్దె భవనాలు, అంగన్ వాడీ కార్యాలయాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు.

ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కొన్ని భవనాలు మాత్రం పూర్తి కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube