మెగా ఫ్యామిలీలో( Mega Family ) మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.కెరీర్ లో ఫుల్ స్పీడ్ తో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) పర్సనల్ లైఫ్ లో కూడా గుడ్ న్యూస్ చెప్పాడు.
ఈయన పెళ్లి గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు తెలిసాయి.దీంతో మెగా ఫ్యాన్స్ లో కోలాహలం నెలకొంది.
వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ( Lavanya Tripathi ) ని లవ్ చేస్తున్నాడు అని వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా బాగా వార్తలు వస్తున్నాయి.మరి ఎట్టకేలకు ఇదే నిజమైంది.
జూన్ 9న వరుణ్ లావణ్య ల ఎంగేజ్మెంట్( Varun Lavanya’s engagement ) మెగా కుటుంబం, బంధువులు సన్నిహితుల మధ్య చాలా గ్రాండ్ గా ముగిసినట్టు తెలుస్తుంది.ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఇద్దరు కూడా మిస్టర్ సినిమాలో తొలిసారి కలిసి నటించి ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.మిస్టర్ తర్వాత అంతరిక్షం సినిమాలో కూడా ఈ ఇద్దరు జంటగా నటించారు.అయితే వీరు నటించిన సినిమాలు ప్లాప్ అయిన వీరి లవ్ మాత్రం హిట్ అయ్యింది.ఇదంతా బాగానే ఉంది కానీ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వెనుక కొన్ని కండిషన్స్ ఉన్నట్టు తాజాగా ఒక న్యూస్ తెగ వైరల్ అయ్యింది.

లావణ్య త్రిపాఠీకి మెగా ఫ్యామిలీ పెళ్ళికి కొన్ని కండిషన్స్( Some conditions for Lavanya Tripathi’s mega family wedding ) పెట్టినట్టు తాజాగా వార్తలు వైరల్ కాగా ఐదేళ్ల ప్రేమాయణం ఈ కండిషన్స్ తో పెళ్లి వరకు వచ్చిందట.ఈ అమ్మడికి పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని షరతు పెట్టగా అందుకు ఈమె కూడా అంగీకరించింది అని అందుకే మెగా ఫ్యామిలీ పెళ్ళికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఇది నిజమో కాదో వారికే తెలియాలి.ఎంగేజ్మెంట్ తో ఒక్కటి అయిన ఈ జంట పెళ్లిని ఈ ఏడాది చివర ఇటలీలో చేసుకోనున్నట్టు తెలుస్తుంది.ఈ లోపు ఆమె చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయనుందట.
