నాట్కో సంస్థకు కృతఘ్నతలు.కోటి రూపాయల విలువైన మామో గ్రఫి పరికరాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి జిజిహెచ్ లో అందుబాటులోకి వచ్చింది.
క్యాన్సర్ తో మహిళలు ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు.వంద కోట్లు ఇచ్చిన నాట్కోకు ప్రత్యేక అభినందనలుసిఎం వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం.
వెయ్యి కోట్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య శ్రీలో ఇచ్చాం.విశాఖలో కూడా క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు హోమి బాబా ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నాం.
క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళ కూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నాం.ఇతర రాష్ట్రాల నుండి క్యాన్సర్ చికిత్స కోసం మన రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
బొంగరాల బీడు లోని స్థలంలో ఏం చేయాలన్న అంశంపై త్వరలోనే అందరితో సమావేశం ఏర్పాటు చేస్తాం
ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రతి పల్లెటూర్లో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేశారు.
సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారు.చంద్రబాబు మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.
నాలుగు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుతున్నాం.ఉగాది నుండి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం
.