ఆ మెంటల్ కేస్ కాదు ఈ మెంటల్ కేస్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడట !

బిగ్ బాస్ హౌస్( Bigg Boss House) నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఎవిక్షన్ అయింది మణికంఠ అని తెలుస్తోంది.నిజానికి నిన్నటి వరకు అందరూ వస్తున్న లీకుల ప్రకారం పృద్విని హౌస్ నుంచి బయటకు పంపించారని అనుకున్నప్పటికీ తాజాగా అది మణికంఠ అని కన్ఫర్మ్ అవుతుంది.

 Manikanta Evicted From Bigg Boss ,bigg Boss House , Bigg Boss 8, Tollywood, Soc-TeluguStop.com

వాస్తవానికి మణికంఠ తానే కావాలని బయటకు వస్తానని బిగ్ బాస్ తో మొరపెట్టుకున్నాడట.తనకు ఆరోగ్యం బాగాలేదని తన బాడీ మైండ్ రెండు సహకరించడం లేదని తాను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను అంటూ చెప్పుకో చెప్పడంతో మణికంఠను హెల్త్ చెకప్ కోసం మెడికల్ రూమ్ కి కూడా పంపించారట.

Telugu Bigg Boss, Naga Manikanta, Prithviraj, Tollywood, Vishnupriya-Movie

మెడికల్ రూమ్ లో డాక్టర్స్ ఇచ్చిన సమాచారం మేరకు హెల్త్ పరం గా బాగానే ఉన్నప్పటికీ మైండ్ బ్యాలెన్స్ అవడం లేదని తెలుస్తోంది.మరి అప్పటికే ఎంతో కొంత మంది వీక్ గా ఉన్న మణికంఠ మరికొంత కాలం హౌస్ లో కొనసాగితే కచ్చితంగా మెంటల్ ఎక్కిపోతాడని అనుమానంతో బయటకు పంపించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి.ఏది ఏమైనా మణికంఠ( Naga Manikanta ) లాంటి ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ లేని వారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడం పై మొదటి నుంచి సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి.అతను హౌస్ లో నడుచుకుంటున్న విధానం కూడా ఎవరికి ఎక్కడం లేదు.

పైగా సీజన్ మధ్యలో 8 మందిని మరోసారి పంపించినా కూడా హౌస్ లో ఎలాంటి టిఆర్పి రేటింగ్ పెరగడానికి పోవడంతో ఇక క్లీనింగ్ ప్రాసెస్ బిగ్ బాస్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది.ఈ ప్రాసెస్ లో భాగంగా మొదట మణికంఠ అనే హౌస్ నుంచి బయటకు పంపించేశారు.

Telugu Bigg Boss, Naga Manikanta, Prithviraj, Tollywood, Vishnupriya-Movie

ఈ వారం ఒక మెంటల్ కేసు ఎర్రగడ్డ కి వెళ్లే పరిస్థితి వచ్చిందని అందరూ నవ్వుకోవడం బిగ్ బాస్ యాజమాన్యం కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.ఇక మరోవారం పృథ్వి( Prithviraj ) కి కచ్చితంగా టఫ్ అని చెప్పుకోవచ్చు.ఇప్పటికే అతని పిచ్చికి హద్దు లేకుండా పోయింది.ప్రేరణ లాంటి అమ్మాయిలు డేంజర్ జోన్ లోకి వెళ్ళిన కచ్చితంగా కం బ్యాక్ అవుతారు.చూడాలి మరి రానున్నవారాల్లో ఎవరు ముందుకు వెళ్తారు ఎవరి ఇంటికి వస్తారు అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube