వైరల్ వీడియో: క్లీన్ షేవ్, నో లవ్, గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలంటున్న అమ్మాయిలు

సాధారణంగా అమ్మాయిలు ఎక్కువ శాతం అబ్బాయిలలో గడ్డంతో ఉంటే బాగా ఇష్టపడేందుకు ఆసక్తి చెప్తూ ఉంటారు.ఇక మరికొందరు అయితే క్లీన్ షేవ్ తో ఉంటే అమ్మాయిలు బాగా ఇష్టపడుతూ ఉంటారు.

 Viral Video: Girls Want Clean Shaven, No Love, Beardless Boyfriends, ‘no Clean-TeluguStop.com

అయితే తాజాగా ఇండోర్ లో ఒక అమ్మాయిల బృందం మాత్రం చాలా వినూత్న నిరసన చేపట్టి అందరినీ ఆకట్టుకున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఇండోర్( Indore ) లోని ఒక అమ్మాయిల బృందం గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలని, వీధులలో ర్యాలీ చేసి మరి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.వీరి విన్తున్న నిరసనలో భాగంగా కొందరు అమ్మాయిలు కృతిమ గడ్డం పెట్టుకొని ఇండోర్ వీధులలో అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు.క్లీన్ షేవ్, నో లవ్, గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలని, గడ్డం అయినా వదులుకో లేదా గర్ల్ ఫ్రెండ్ నైనా వదులుకో అంటూ.నో క్లీన్ షేఫ్, నో గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆ మహిళా బృందం మొత్తం నినాదాలు చేసుకుంటూ ఇండోర్ వీధులలో తిరిగారు.

ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంతమందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఇంతుడిలో కొందరు “మా గడ్డం మాకిష్టం” అంటూ కామెంట్ చేయగా.మరికొందరు అబ్బాయిలు అయితే, మా గడ్డంతో అమ్మాయిలకు సమస్య ఏమిటా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఆ అమ్మాయిలు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఇలా ఫేక్ ధర్నా చేశారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా అమ్మాయిలు ఎన్నుకున్న కంటెంట్ మాత్రం కాస్త కొత్తగా ఉంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని వీక్షించి మీకేమనిపిచ్చిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube