తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకుడు రాజమౌళి…( Director Rajamouli ) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒకటైపోయింది.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.మరి ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోలు అయిన ప్రభాస్,( Prabhas ) రామ్ చరణ్,( Ram Charan ) ఎన్టీయార్( NTR ) లాంటి స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు సాధిస్తున్న ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇప్పటికే ఈ సంవత్సరం మన స్టార్ హీరోలందరు వరుసగా పాన్ ఇండియా( Pan India ) ఇండస్ట్రి మీద దండయాత్ర చేశారు.ఇక ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో కూడా అల్లు అర్జున్( Allu Arjun ) దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకుంటే అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియాలో మరోసారి స్టార్ హీరోగా వెలుగొందుతాడు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో మన తెలుగు సినిమా హీరోలు తప్ప మిగతా భాషల హీరోలు ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం విశేషం…

ఇక తెలుగు హీరోలు అంటే సినిమా ఇండస్ట్రీలో భారీ గుర్తింపు అయితే ఉంది.మరి దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ ను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో వరసగా భారీ సక్సెస్ లను సాధిస్తే మిగతా భాష ల హీరోలు కూడా పాన్ ఇండియా లో స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు.లేకపోతే మాత్రం వాళ్లు వాళ్ళ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితమైపోవాల్సి ఉంటుంది…
.