నితిన్ కి భారీ నష్టాన్ని మిగిల్చిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం మనం చూస్తున్నాం… ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే చాలామంది నటి నటులు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్( Akhil ) మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు.

 Do You Know The Movie That Caused A Huge Loss To Nithin Details, Akkineni Akhil-TeluguStop.com

కారణం ఏదైనా కూడా ఆయన చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను అలరించడం లేదు.ఇక అందువల్లే ఆయన తన తదుపరి సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Akhil Akkineni, Akhil, Akkineni Akhil, Nithin, Nikhil Budget, Nithin Disa

ఇక ఇదిలా ఉంటే అఖిల్ చేసిన మొదటి సినిమాకి స్టార్ హీరో అయిన నితిన్( Nithin ) ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.అయితే ఈ సినిమాకి దాదాపు 30 కోట్ల వరకు బడ్జెట్ అయితే అయింది.మరి ఆ 30 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ బాట పట్టడమే కాకుండా ఆయనకి భారీ నష్టాని అయితే మిగిల్చింది.మరి మొత్తానికైతే ఈ సినిమా మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి నితిన్ కి మూడు సినిమాలు చేయాల్సిన అవసరం అయితే వచ్చిందని అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ఈ విషయం మీద చాలా కథనాలను కూడా వెలువరించాయి.

 Do You Know The Movie That Caused A Huge Loss To Nithin Details, Akkineni Akhil-TeluguStop.com
Telugu Akhil Akkineni, Akhil, Akkineni Akhil, Nithin, Nikhil Budget, Nithin Disa

మరి మొత్తానికైతే నితిన్ ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు.అదే విధంగా అఖిల్ కూడా తన దైన రీతిలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న ఈ ఇద్దరు యంగ్ హీరోలు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube