సోత్ ఇండియా లో తొలి జీరో సైజ్ ఫిగర్ ఎవరికైనా ఉంది అంటే అది కేవలం సిమ్రాన్ కి మాత్రమే.తన నడుమందాలతో నిన్నటి తరం కుర్ర కారుని గంగిరాలు తిప్పింది.90 వ దశకం లో సిమ్రాన్ మంచి బిజీ ఆర్టిస్ట్.కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.
సినిమాలు నటించాలని కోరికతో మోడల్ రంగంలో అడుగుపెట్టిన సిమ్రాన్ అనతి కాలంలోనే హిందీలో హీరోయిన్ గా ఎంట్రీ వచ్చింది.కానీ తమిళ భాషలో ఎక్కువ సినిమాలు నటించి తమిళుల అభిమానాన్ని చూరగొంది.
కలిసుందాం రా, సమరసింహారెడ్డి, సీతయ్య వంటి సినిమాలతో తెలుగు లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.సినిమాల్లో నటిస్తున్న క్రమంలో వరుసగా కాంట్రవర్సీలను సైతం ఎదుర్కొంది.ఇక సిమ్రాన్ తన చెల్లి అయిన మోనాల్ ని సైతం ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
కానీ ఆమె ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకుని కన్ను మూసింది.
ఇక లీల అనే సినిమాలో చివరగా నటించిన సిమ్రాన్ పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమకు దూరమైంది ఈమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.ఇక గత కొన్నాళ్లుగా రీఎంట్రీ ఇచ్చి మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.
తన కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో కమల్ హాసన్ తో పంచతంత్రం అనే సినిమాలో జోడి కట్టి నటించింది.ఈ సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా ఈ జంట మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యారు.
కమల్ హాసన్, సిమ్రాన్ కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారని వార్తలు ఆ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అయ్యాయి.దీనిపై ఇద్దరూ స్పందించకపోవడంతో అభిమానులు అదే నిజమనుకున్నారు.కానీ అనుకోని కారణాలతో వీరికి బ్రేకప్ కూడా జరిగింది.2014లో దృశ్యం సినిమాలో కమల్ హాసన్ తో కలిసి నటించే అవకాశం వచ్చిన కూడా సిమ్రాన్ అందుకు నో చెప్పింది.అంతలా కమల్ హాసన్ తో నివేదించడానికి గల కారణం కేవలం వారిద్దరి మధ్య ప్రేమించుకున్న సమయంలో జరిగిన గొడవలే కారణం అంటూ ఉంటారు.