తెలుగులో వచ్చీరావడంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి భరత్ అనే నేను చిత్రంలో ఆడి పాడినటువంటి ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు.అయితే తాజాగా ఈ అమ్మడు మరోసారి మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ షూట్ ఫోటో షూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది ఇందులో భాగంగా మంచి సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కూతురుగా ముస్తాబై ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.దీంతో కీరత్ అందానికి అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.
అంతేగాక ఆమె అందానికి ప్రశంసలు కురిపిస్తూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న వన్ టూ కితాబిస్తున్నారు.అంతేకాక పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా అక్షయ్ కుమార్ సరసన గుడ్ న్యూజ్ అనే చిత్రంలో నటించింది కీయారా అద్వానీ.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంది.అంతేగాక మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు దర్శించే ఉంది కీయరా అద్వాని.దీంతో కీరా అద్వానీ బిజీబిజీగా గడుపుతోంది.