కామెడీ స్టార్స్ లో కబాలి బ్యూటీ ధన్సిక.. వైరల్ గా మారిన ప్రోమో!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎంటర్టైన్మెంట్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఏదైనా ఈవెంట్స్ సందర్భంలో తాము చేసే సందడి అంతా ఇంతా కాదు.

 Kabali Beauty Dhansika In Comedy Stars Promo Viral Details, Kabali Heroine, Dha-TeluguStop.com

నిత్యం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను బాగా అల్లరిస్తూ ఉంటారు.పైగా మంచి రేటింగ్ కూడా సంపాదించుకుంటారు.

ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి.ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి మజాను అందిస్తుంది.ఇక అందులో పాల్గొనే సెలబ్రెటీలు, ఆర్టిస్టులు, జడ్జీలు, యాంకర్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎంతో ఓపికతో ప్రేక్షకులను మెప్పించటానికి బాగా కష్ట పడుతూ ఉంటారు.

అలా మరో కామెడీ షో కూడా అతి తక్కువ సమయంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇంతకూ అది ఏదో కాదు స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ధమాకా. మంచి ఎంటర్టైన్మెంట్ తో ఈ షో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో దీపిక పిల్లి యాంకర్ గా చేస్తూ బాగా సందడి చేస్తుంది.

పైగా శేఖర్ మాస్టర్, నాగబాబు జడ్జిలుగా చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.

అందులో కమెడియన్ చమ్మక్ చంద్ర. రజినీకాంత్ నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురు గా నటించిన సాయి ధన్సికను ఆహ్వానించి అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిపాడు.ఇక చమ్మక్ చంద్ర తన స్కిట్ లో భాగంగా తనను తీసుకువచ్చి తనతో మంచి పర్ఫామెన్స్ చేయించాడు.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube