మంత్రి దాడిశెట్టి రాజా పై విరుచుకుపడ్డ జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్.రాష్ట్రంలో సగం రోడ్లు పూర్తయ్యాయంటున్నారంటే మీ కంటి చూపు సరిగ్గా లేదునిధులు కేటాయించడం కాదు మంజూరు చేసి మాట్లాడండి.
మీకు పేకాట ప్రవృత్తి కాబట్టీ మీ నోటి వెంట జోకర్ లాంటి పదాలే వస్తాయి.మా నాయకుడు మీలా శ్రీలంక వెళ్లి పేకాడటం లేదు కష్టార్జితాన్ని రైతులకు ఇస్తున్నారు.
మండపేట లో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో పవన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.