సుమ బంధువైనా నాతో కాంటాక్ట్ లో ఉండదు.. నటి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఇందూ ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బేసికల్ గా కేరళ పీపుల్ చాలా ఎక్స్ ప్రెసివ్ అని ఆమె తెలిపారు.ఒకప్పుడు తెలుగు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించినా ఇప్పుడు సులువుగానే అర్థం చేసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

 Indu Anand Comments About Anchor Suma Details Here Goes Viral , Indu Anand,suma-TeluguStop.com

మా ఫ్యామిలీ వ్యవసాయం చేసేవారని ఇందూ ఆనంద్ తెలిపారు.బాంబేలో నేను చదువుకున్నానని ఇందు ఆనంద్ అన్నారు.

నాన్నమ్మ 102 సంవత్సరాలు బ్రతికారని ఇందూ ఆనంద్ పేర్కొన్నారు.అయితే నేను హిందీ మీడియంలో చదవడంతో హిందీ రూట్స్ ఉన్నాయని ఇందూ ఆనంద్ పేర్కొన్నారు.నేను పది భాషలు మాట్లాడగలనని ఆమె పేర్కొన్నారు.బెంగళూరులో ఉన్న సమయంలో కన్నడ నేర్చుకున్నానని ఇందూ ఆనంద్ అన్నారు.

తమిళం చదవలేను కానీ నేను మాట్లాడగలనని ఇందూ ఆనంద్ వెల్లడించారు.

సుమ అమ్మమ్మ నా పిన్ని తల్లి ఇద్దరూ అక్కాచెల్లెళ్లని ఆ విధంగా యాంకర్ సుమ నాకు బంధువు అని ఇందూ ఆనంద్ అన్నారు.

సుమతో నేను అప్పుడప్పుడూ మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు.సుమ నా బంధువే అయినా ఎక్కువ కాంటాక్ట్ ఉండదని ఇందూ ఆనంద్ అన్నారు.అమ్మ చాలా మోడ్రన్ అని ఇందూ ఆనంద్ పేర్కొన్నారు.అమ్మకు నటన విషయంలో అబ్జెక్షన్ ఏమీ లేదని ఇందూ ఆనంద్ చెప్పుకొచ్చారు.

Telugu Anchor Suma, Job, Indu Anand, Suma-Movie

నా భర్త సపోర్ట్ తోనే నేను ఇండస్ట్రీకి వచ్చానని ఆమె పేర్కొన్నారు.నేను భయపడుతూనే సినిమాల్లోకి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేశానని ఆమె పేర్కొన్నారు.నా వయస్సు పెరిగినా మైండ్ లో పెద్దగా మార్పు రాలేదని ఆమె పేర్కొన్నారు.ఇందు ఆనంద్ తెలుగులో వేర్వేరు పాత్రల్లో నటించి మెప్పించారు.పలు సీరియళ్లలో నటించిన ఈ నటి సీరియళ్ల ద్వారా కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube