రాజధాని అమరావతి ప్రాంతంలో మనం..మన అమరావతి బిజెపి సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులు పై పాదయాత్ర ద్వారా ప్రచారం అమరావతి 29 గ్రామాల్లో వారం రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర ఉండవల్లిలో యాత్రను ప్రారంభించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుయాత్రలో పాల్గొన్న బిజెపి నాయకులు, అమరావతి ప్రాంత రైతులు 4వ తేదీ సాయంత్రం తుళ్ళూరు బహిరంగ సభతో ముగియనున్న అమరావతి బిజెపి సంకల్పయాత్ర సోము వీర్రాజు బిజెపి ఎపి అధ్యక్షులు 2014లో రాష్ట్ర విభజన తరువాత ఎపి లో అనేక పరిణామాలు మారాయిఆనాటి టిడిపి ప్రభుత్వం రైతుల నుండి భూములు సేకరించింది రాజధాని నిర్మాణం చేయకుండా వదిలేశారు4వేల‌కోట్లు, 2500కోట్లు నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసిందిఅమరావతి స్మార్ట్ సిటీకి ఈ డబ్బు వినియోగించ లేదు.

 In The Capital Amaravati Region, We Are Marching In The Name Of Manam Mana Amara-TeluguStop.com

ఇప్పటి సిఎం మాట తప్పను, మడమ తిప్పను అన్నారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, అమరావతి అభివృద్ధి చేస్తా అని నమ్మించాడు మాట మార్చి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు రెండు ప్రభుత్వాల వల్లే అమరావతి అభివృద్ధి ఆగిపోయిందిజగన్ ప్రభుత్వం వెంటనే అమరావతి లో నిర్మాణాలు చేపట్టాలి పది వేల ఎకరాలను అలాగే ఉంచి ప్రభుత్వ అవసరాలకు వాడాలికేంద్రం మొదటి నుంచీ‌ చెప్పిన హామీలను అమలు చేస్తుంది ఎయిమ్స్, ఫ్లైఓవర్లు, బైపాస్ నిర్మాణాలుకు నిధులు ఇచ్చాంఅనంతపురం నుండి అమరావతి వరకు రహదారి రాజధాని లో అంతర్గత రహదారులు నిర్మిస్తాం ఆరోజే రైతులకు భూములు విభజించి ఇవ్వాల్సింది ఆనాడు సిఎం జగన్ ట్రాప్ లో పడకుండా ఉంటే బిజెపి తోనే ఉండేవారు నేడు జగన్ అసలు అధికారం లోకి వచ్చే వాడే కాదు రాజధాని గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది .

కేంద్రం కన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని విజయసాయి రెడ్డి అంటారామీరు బియ్యం ఎందుకు ఇవ్వలేదు, రోడ్లు ఎందుకు వేయలేదు కాంట్రాక్టర్ లు బిల్లుల కోసం పోరాటం ఎందుకు చేస్తున్నారునీ దగ్గర డబ్బు ఉంటే రాజధాని ఎందుకు కట్టలేదు మూడు రాజధానులు అన్నారు…నిర్మాణం చేయలేదేపార్లమెంటు భవనానికి మోడీ 800కోట్లతో నిర్మించారు అమరావతి ని ముందుకు తీసుకెళ్లడమే బిజెపి లక్ష్యం చంద్రబాబు 25వేల కోట్లు అదనంగా అడిగిన డబ్బునే జగన్ అడుగుతున్నాడు పోలవరం విషయం లో ఆర్ ఆర్ ప్యాకేజీ వివరాలు ఇచ్చావాఅవి ఇస్తే మీరు పూర్తిగా దొరికి పోతారు అవన్నీ చెబితే మేము పరిశీలించి నిధులు ఇస్తాం మీరు చేయాల్సినవి చేయరు.మమ్మలని అంటారా మీరు అనుకునే డబ్బు మిషన్లు బిజెపి వద్ద ఉండవుపోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను ముంచకండి పోలవరం పై చిత్తశుద్ధి ఉంటే.

అన్ని లెక్కలు సమర్పించండి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube