కిడ్నీలలో ఈ లక్షణాలు కనిపించిన వైద్యుల దగ్గరికి వెళ్ళకుంటే అంతే సంగతి..!

ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలు( kidneys ) సహజంగా వాటి శుభ్రతను అవి కాపాడుకుంటూ ఉంటాయి.కానీ ఆధునిక కాలంలో మనం తీసుకునే ఆహారం, పానీయాలలో చాలా రకాల రసాయనాలు ఉన్నాయి.

 If You Don't Go To The Doctors Who Have These Symptoms In The Kidneys, That's It-TeluguStop.com

వీటీని తొలగించడంలో అవి అదనపు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.దీని వల్ల అవి రోజు రోజుకీ బలహీన పడుతూ ఉన్నాయి.

కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి.వీటిని గమనించి వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లడం ఎంతో మంచిది.

అప్పుడే చికిత్స చేయడం సులభం అవుతుంది.

Telugu Tips, Kidneys, Appetite, Sleep, Stomach Pain-Telugu Health Tips

ఆ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బలహీనమైన కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను తొలగించలేవు.దీని వల్ల ఒక వ్యక్తి త్వరగా అలసిపోతాడు.

అలాగే బలహీనంగా మారిపోతాడు.కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు మూత్రంలో మార్పులు ఏర్పడతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే మూత్ర పరిమాణం తగ్గుతుంది.అలాగే మూత్రం వెళ్లడం ఇబ్బంది ఏర్పడుతుంది.

మూత్రం ముదురు రంగులోకి మారుతుంది.బలహీనమైన మూత్రపిండాలు కడుపులో నొప్పి( stomach pain ) వాపుకు కారణమవుతాయి.

Telugu Tips, Kidneys, Appetite, Sleep, Stomach Pain-Telugu Health Tips

ఇది మూత్ర పిండాల పని తీరు తగ్గడం వల్ల సంభవిస్తుంది.ఇంకా చెప్పాలంటే కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు ఒక వ్యక్తి నిద్ర,( Sleep ) ఆకలిలో మార్పులు ఏర్పడతాయి.అంతే కాకుండా నిద్ర లేమి, ఆకలిని కోల్పోవడం జరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు ఒక వ్యక్తి వాంతులు అసౌకర్యానికి గురవుతాడు.అలాగే ఆహారాన్ని జీర్ణం( Digestion ) చేసుకోవడం కష్టం అవుతుంది.అంతే కాకుండా కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు శరీరంలోని రసాయనాలు బయటకు వెళ్లకుండా అలానే ఉంటాయి.

దీని వల్ల మూత్రం దుర్వాసన వస్తుంది.కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ల దగ్గరికి వెళ్లడం ఎంతో మంచిది.

లేదంటే మాత్రం మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube