'కరోనా వైరస్'ను అంతం చేసే డార్క్ చాక్లెట్!

కరోనా వైరస్.ప్రపంచ దేశాలను వణికించేసింది.

 Green Tea, Dark Chocolate, Covid 19 Virus, Corona Virus , Citric Fruited, Coco,-TeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపించి కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని ఆపేసింది.అలాంటి ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు గత 10 నెలలుగా పరిశోధకులు వ్యాక్సిన్ కోసం పరిశోధన చేస్తున్నారు.

కానీ వ్యాక్సిన్ చివరి సమయంలో ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పటికి కరోనా విజృంభిస్తూనే ఉంది.

అలాంటి ఈ కరోనా వైరస్ ను డార్క్ చాక్లెట్స్ ద్వారా నియంత్రిచవచ్చను కొందరు పరిశోధకులు చెప్తున్నారు.

అది ఎలా అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.నిజానికి డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొదించుకోవచ్చని గతంలోనే నిపుణులు చెప్పారు.అలాంటి రోగనిరోధక శక్తిని పెంచే డార్క్ చాక్లెట్ కరోనా వైరస్ ని ఎలా నియంత్రిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

Telugu Corona, Covid, Dark Chocolate, Green Tea-Telugu Health

డార్క్ చాక్లెట్ తినడం ద్వారా వీటిలో వుండే కొన్ని రసాయనిక కాంపౌండ్స్ వైరస్ పని తీరును అడ్డుకుంటున్నాయని వైద్య శాస్త్రవేతలు ఒక అధ్యయనంలో వెల్లడించారు.‘డార్క్ చాక్లెట్స్’తో పాటు ధ్రాక్ష పండు, గ్రీన్ టీ, దానిమ్మ పండులో కూడా వైరస్ ను అరికట్టే కొన్ని గుణాలు కలిగి వున్నాయిని వారు చెప్తున్నారు.అంతేకాకుండా మనం రోజు తినే ఆహరంతో పాటుగా వీటిని కూడా తినడం వల్ల కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం.

ముఖ్యంగా డార్క్ చాక్లెట్ కోకో అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది.ఇది మన శరీరానికి కావాల్సిన యాంటీ-ఆక్సిడెంట్లను అందిస్తుంది.డార్క్ చాక్లెట్స్ రోజుకు 10 గ్రాముల మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ధరి చేరవు.గుండె జబ్బుకు సంభంధించిన ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులను రాకుండా చేస్తుంది.

వీటితో పాటు మెదడు పని తీరు చురుకుగా ఉండేందుకు చాక్లెట్స్ ఎంతో ఉపయోగపడుతాయ్.

డార్క్ చాక్లెట్స్ తినడం ద్వారా చర్మం కాంతివంతంగా తయారవ్వడమే కాకుండా సూర్యుడు నుంచి వెలువడే హానికర కిరణాలు నుంచి కూడా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.

రక్తపోటును తగ్గించే గుణం కూడా డార్క్ చాక్లెట్ లో ఉంది.ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న డార్క్ చాక్లెట్ ను రోజు ఆహరంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube