ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం( Wyra assembly constituency )లో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ ఘన విజయం సాధించారు.బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పై సుమారు 33,900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఈ క్రమంలో దాదాపు 72 వేలకు పైగా ఓట్లతో మాలోతు రాందాస్ నాయక్( Maloth Ramdas Nayak ) విజయ పతాకాన్ని ఎగురవేశారు.అటు ఖమ్మంలో కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు విజయం సాధించగా పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.అశ్వారావుపేట, ఇల్లందు, మధిర నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులే గెలుపొందారు.
తాజా వార్తలు