గౌడ సంఘం కార్యవర్గానికి నేడు సన్మానం

గౌడ సంఘం కార్యవర్గానికి నేడు సన్మానం- ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చిద్దుగు గోవర్థన్ గౌడ్, జిల్లా గౌడ సంక్షేమ సంఘం డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్– మాజీ మార్కెట్ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం నూతన కార్యవర్గానికి సోమవారం సన్మాన కార్యక్రమం మండల గౌడ కమిటీ ఆధ్వర్యంలో సాయి శివ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు.మండల అధ్యక్షుడిగా గంట కార్తీక్ గౌడ్,కార్యదర్శిగా అల్మస్ పూర్ గ్రామానికి చెందిన గురు స్వామి, పందిర్ల శ్రీనివాస్ గౌడ్ లకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంది.

 Gowda Sangam Working Group Is Honored Today , Gowda Sangam , Chiddugu Govertha-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిద్దుగు గోవర్ధన్ గౌడ్, జిల్లా గౌడ సంక్షేమ సంఘం డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ లు హాజరుకానున్నారు.మండల గీతా కార్మికులందరు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల గౌడ కమిటీ పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube