మహాశివరాత్రి మహోత్సవానికి రండి మంత్రి శ్రీధర్ బాబు కు ఆహ్వాన పత్రికను అందజేసిన ప్రభుత్వ విప్ ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈనెల 8న జరిగే మహాశివరాత్రి జాతర పర్వదినానికి రావాల్సిందిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు .జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రిని కలిసిన ఆది ఆహ్వాన పత్రికను అందజేశారు.

 Govt Whip Aadi Hands Over The Invitation Letter To Minister Sridhar Babu To Come-TeluguStop.com

వీరితో పాటు ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు కూడా ఆది శ్రీనివాస్ ఆహ్వాన పత్రికలను అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube