జన్మదినం సందర్భంగా డేకేర్ సెంటర్ లో వృద్ధులకు చికెన్ బోజనం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కుమారుడు శ్రావణ్ కుమార్, ఆశ్వీణీ ల ఎకైక కుమారుడు సుహాన్స్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్ లో వృద్ధులకు మంగళవారం చికెన్ తో భోజనం వడ్డించారు.

 Chicken Meals For The Elderly At The Daycare Center On The Occasion Of Birthday,-TeluguStop.com

జన్మదినం సందర్భంగా సుహాన్స్ చేతుల మీదుగా వృద్దులకు బిస్కెట్ ప్యాకెట్స్, గుళాం జామ్ స్వీట్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వృద్దులు సుహాన్స్ ను వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని దీవించారు.ఈ కార్యక్రమంలో డే కేర్ సెంటర్ లో ఎంటి ఎస్ శ్రీ ధర్, ఏఎన్ఎం సుమేరియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, డే కేర్ సెంటర్ సిబ్బంది రమ్య, రాజయ్య లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube