గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.జిల్లాలో 15 కేంద్రాల్లో మొదలయిన గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష.10.00 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ అమలు.

 Sp Akhil Mahajan Visited Group-1 Examination Centres, Sp Akhil Mahajan , Group-1-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రూప్ -1 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని పరీక్ష కేంద్రాల వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి , రూట్ లలో ఎస్.ఐ స్థాయి అధికారిని నియమించమని అన్నారు.సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్ష కేంద్రలను పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచలు చేశారు.

ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రఘుపతి, ఏ.ఐ మాధుకర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube