రేపటితో ముగుస్తున్న తెలంగాణ సీపీగెట్‌ దరఖాస్తుకు తుది గడువు..

హైదరాబాద్:జూన్ 16తెలంగాణ రాష్ట్రంగా ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తోపాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌( Telangana CPGET )కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి గడువు…

 Last Date For Telangana Cpget Application Ending Tomorrow..-TeluguStop.com

జూన్‌ 17 సోమవారం తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సీపీగెట్‌కు ఇప్పటివరకు 52 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండానే రేపు గడువు సమయం ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.కాగా తెలంగాణ సీపీగెట్‌ 2024 పరీక్ష జులై 5న జరగనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube