సిరిసిల్ల అర్బన్ బ్యాంకుపై ఎగిరిన గులాబీ జెండా...

రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ బ్యాంకు చైర్మన్ గా బీఆర్ఎస్ ఫ్యానెల్ అభ్యర్థి రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవ ఎన్నిక.సింగిల్ నామినేషన్ దాఖలుతో ఎన్నిక ఏకగ్రీవం, మరికాసేపట్లో అధికారిక ప్రకటన.

 Brs Flag Hoisted On Sirisilla Urban Bank ,brs Flag , Sirisilla Urban Bank ,-TeluguStop.com

పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube