మెగస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందం నెలకొంది.టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తండ్రి కాబోతున్నాడు.
ఈ సందర్భంగా ఉపాసన, రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు.దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా జున్ 14వ తేదీ 2012లో ఉపాసన, రాంచరణ్ ల వివాహం జరిగిన విషయం తెలిసిందే.