యుక్రెయిన్ పై రష్యా దాడుల్లో భాగంగా ఇప్పటికే రష్యా పలు ప్రాంతాలను విలీనం చేసుకుంది, రష్యాలో విలీనమైన నాలుగు యుక్రెయిన్ ప్రాంతాలలో నేటి నుంచి మార్షల్ లా విధించనుంది రష్యా ప్రభుత్వం, ఈ నాలుగు చోట్ల మార్షల్ లా విధిస్తున్నట్లు రష్యాధ్యక్షులు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు .నాలుగు ప్రాంతాల చీఫ్ లకు అత్యవసర అధికారాలు ఇస్తున్నట్లు వెల్లడించారు, విలీన ప్రాంతాల్లో యుక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన రష్యా ఎదుర్కొంటుంది.
మూడు రోజుల్లో భద్రత బలాగాలు విలీన ప్రాంతాలు రక్షణ ప్రతిపాదనలు జరగాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షులు పుతిన్ అభిప్రాయపడ్డారు.