తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress Govt ) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పటాన్ చెరులో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో( BRS Medak Parliament Constituency Meeting ) పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్నారన్న హరీశ్ రావు పెన్షన్( Pension ) రూ.4 వేలు చేస్తామన్నారని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోయామని పేర్కొన్నారు.ఏం జరిగినా మన మంచికే హరీశ్ రావు అన్నారు.గోబెల్స్ ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
హామీల అమలు కోసం మేమేమీ తొందర పడటం లేదని తెలిపారు.